Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జట్టు ఇదే!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్, జైస్వాల్, కోహ్లీ, రాహుల్, పంత్‌, శ్రేయస్, హార్దిక్, జడేజా, పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్షదీప్‌‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

New Update
Champions Trophy 2025

Champions Trophy 2025 Photograph: (Champions Trophy 2025)

ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత్ జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్షదీప్ సింగ్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. 

ఇది కూడా చూడండి: budget 2025-26 బడ్జెట్‌లో మిడిల్ క్లాస్‌కు గుడ్‌న్యూస్..!

ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!

మొత్తం ఎనిమిది జట్లు..

ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో భారత్ హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో భారత్ మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న ఆడనుంది. 

ఇది కూడా చూడండి: Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్...

ఫిబ్రవరి 19 - పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ
ఫిబ్రవరి 20 - బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 21  - ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ
ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 23 - పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి
ఫిబ్రవరి 25 - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి
ఫిబ్రవరి 26 - ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 27 - పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి
ఫిబ్రవరి 28 - ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్
మార్చి 1 – దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ
మార్చి 2 – న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్
మార్చి 4 – సెమీఫైనల్ -1, దుబాయ్
మార్చి 5 – సెమీఫైనల్ -2, లాహోర్
మార్చి 9- ఫైనల్ లాహోర్ (భారత్ ఫైనల్‌కి వెళ్తే దుబాయ్‌లో మ్యాచ్ జరగనుంది)
మార్చి 10 - రిజర్వ్ డే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు