మెరుగైన సేవల కోసం ‘చాట్ బాట్’సేవలు... గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం....!
గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా నడిచే చాట్ బాట్ సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.