రాజకీయాలు ఎంపీ అర్వింద్ కు బిగ్ షాక్..ఆయనకు వ్యతిరేకంగా స్టేట్ ఆఫీస్ లో ఆందోళన..తీవ్ర ఉద్రిక్తత! ఎంపీ అర్వింద్ కు బిగ్ షాక్..ఆయనకు వ్యతిరేకంగా స్టేట్ ఆఫీస్ లో ఆందోళన..తీవ్ర ఉద్రిక్తత! అరవింద్ 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...ఆయన పై ఫిర్యాదు చేయడానికి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ ఆఫీస్ కు వచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కార్యాలయం నుంచి వెళ్ళిపోవాలని ఆఫీస్ ఇన్ ఛార్జ్ చెప్పడంతో గొడవ మొదలై.. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. By P. Sonika Chandra 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling నిలిచిన ఏపీ-తెలంగాణ రాకపోకలు! రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ పలు ప్రాంతాలకు వర్షాల వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆరా్ జిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరు బ్రిడ్జి పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణలోని వైరా, ఆంధ్రలోని జగ్గయ్యపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. By Bhavana 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లోకి వంగవీటి ఆశాలత.... ఆ నియోజక వర్గం నుంచి బరిలోకి...! వంగవీటి రాధ కూతురు ఆశాలత రాజకీయ అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆమె వైసీపీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆ మేరకు ఆశాలతో వైసీపీ సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను ఏ నియోజక వర్గం నుంచి బరిలోకి దించాలని అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. By G Ramu 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం..హోటల్ లో సామూహిక అత్యాచారం! ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పరిచయాలు ఎన్నో దారుణాలకు దారితీస్తున్నాయి. ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువతి పై కొందరు మోసగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగింది. By Bhavana 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికితోడు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సూచనలు చేసింది.శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. By E. Chinni 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఓకే! బుధవారం లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ''అన్ని పార్టీ నాయకులతో చర్చించి..దీనిని చర్చకు తీసుకోవడానికి తగిన సమయాన్ని మీకు తెలియజేస్తానని ఓం బిర్లా లోక్ సభలో ప్రకటన చేశారు. By Bhavana 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బెజవాడ దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డు మూసివేత గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు కూడా జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఈ క్రమంలోనే బెజవాడ కనక దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. By E. Chinni 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆగష్టులో తిరుమలకి వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్ By E. Chinni 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్ కు పొన్నం గుడ్ బై..? లీకుల వెనుక ఉన్నదెవరు.. రోజురోజుకి పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతుందని తీవ్ర అసంతృప్తితో ఉన్న పొన్నం వేరే దారి వెతుక్కునే పనిలో పడ్డారా..? అల్రెడీ బీఆర్ఎస్ తో బేరసారాలు జరుపుకున్నారా..?హుజురాబాద్ టికెట్ కోసం చర్చ జరుగుతోందా..? బీఆర్ఎస్ కాంగ్రెస్ ను మానసికంగా దెబ్బతీయడానికి లీకులా..లేక పొన్నం కాంగ్రెస్ పార్టీని వీడుతున్న విషయం తెలిసే పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నేతలే సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నారా..! By P. Sonika Chandra 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn