కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ వార్ సమయంలో భారత ఆర్మీ నియంత్రణ రేఖను దాటలేదన్నారు. కావాలనుకుంటే భారత ఆర్మీ నియంత్రణ రేఖను దాటి వుండేదన్నారు. భారత్ తన గౌరవాన్ని కాపాడుకునేందుకు ఎల్ఓసీని దాటేందుకు కూడా రెడీ వుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..నియంత్రణ రేఖ దాటేందుకు భారత్ రెడీగా వుంది… రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు…!
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ వార్ సమయంలో భారత ఆర్మీ నియంత్రణ రేఖను దాటలేదన్నారు. కావాలనుకుంటే భారత ఆర్మీ నియంత్రణ రేఖను దాటి వుండేదన్నారు. భారత్ తన గౌరవాన్ని కాపాడుకునేందుకు ఎల్ఓసీని దాటేందుకు కూడా రెడీ వుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Translate this News: