తెలుగు సినీ చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్థానం చెరగనిది. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎన్నో ఏళ్లుగా హవా చాటుతూ బాస్ అనిపించుకుంటున్నారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. ప్రస్తుతం చిరు ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్నారు. మరికొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Megastar Chiranjeevi: మెగాస్టార్ కి సర్జరీ.. అసలేం జరిగింది??
Translate this News: