• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

RTV NEWS NETWORK

RTV NEWS NETWORK

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • విజయవాడ
  • వైజాగ్
  • Opinion
  • 🗳️Elections
Home » మెరుగైన సేవల కోసం ‘చాట్ బాట్’సేవలు… గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం….!

మెరుగైన సేవల కోసం ‘చాట్ బాట్’సేవలు… గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం….!

Published on July 26, 2023 4:53 pm by G Ramu

గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా నడిచే చాట్ బాట్ సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Translate this News:

గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా నడిచే చాట్ బాట్ సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట ఐటీ మంత్రిత్వ శాఖలో ఈ చాట్ బాట్ సేవలను ప్రవేశ పెట్టనున్నట్టు ఆ శాఖ మంత్రి రోహన్ కౌంతే నిన్న అసెంబ్లీలో వెల్లడించారు. 

పూర్తిగా చదవండి..

Goa govt to introduce AI-based chatbots to interact with citizens

అసెంబ్లీ సమావేశంలో మంత్రి రోహన్ మాట్లాడుతూ….. మొదట ఈ చాట్ బాట్ సేవలను పర్యాటక రంగంతో పాటు ప్రజా సమస్యల పరిష్కార శాఖలో ప్రవేశ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. దీంతో పాటు గోవా ఆన్ లైన్ వెబ్ సైట్ లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ద్వారా సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యస్థకు హబ్ గా మారాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు.

వర్కేషన్ గోవా అనే భావనను ముందుకు తీసుకెళ్లేందుకు మోర్జిమ్, అశ్వేమ్, బెనౌలిమ్‌లలో కో-వర్కింగ్ స్పేస్‌లను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇది తమ 4ఎస్(సీ, సన్, శాండ్, సాఫ్ట్ వేర్) విజన్ ను మరింత ముందుకు తీసుకు వెళ్తుందని చెప్పారు. డిజిటల్ విభజనను తగ్గించేందుకు, కమ్యూనిటీలను బలోపేతం చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వై-ఫై హాట్‌స్పాట్‌లను ప్రభుత్వం అందిస్తామన్నారు.

కేంద్రం తీసుకు వచ్చిన ఈ డిస్ట్రిక్ట్ మిషన్ లో భాగంగా ఇప్పటికే 35 శాఖలకు చెందిన 227 రకాల సేవలు గోవా ఆన్ లైన్ వెబ్ సైట్ లోకి చేర్చామన్నారు. ఇప్పటి వరకు 6.8 లక్షల మంది రిజస్టర్ట్ యూజర్స్, 22.57 లక్షల ట్రాన్సక్షన్లు జరిగాయన్నారు. పోర్వోరిమ్ లోని గ్రీన్ ఫీల్డ్ ఐటీ హైబ్రీడ్ క్లస్టర్ లో 150 నుంచి 200 చిన్న, మధ్య తరహా కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు.

[vuukle]

Primary Sidebar

Revanth Reddy: 'బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి..' ప్రమాణస్వీకారం తర్వాత రేవంత్‌ తొలి ట్వీట్!

Revanth Reddy: ‘బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి..’ ప్రమాణస్వీకారం తర్వాత రేవంత్‌ తొలి ట్వీట్!

కొన్ని ఆహారాల్లో నిమ్మరసం కలపొద్దంటున్న వైద్యులు..కారణం ఇదే

Health Tips: కొన్ని ఆహారాల్లో నిమ్మరసం కలపొద్దంటున్న వైద్యులు..కారణం ఇదే

Bigg Boss 7 Telugu: "మంచి అనిపించుకోవడానికి డ్రామాలు అంతే".. యావర్ పై అరిచేసిన అమర్..!

Bigg Boss 7 Telugu: “మంచి అనిపించుకోవడానికి డ్రామాలు అంతే”.. యావర్ పై అరిచేసిన అమర్..!

Modi congratulates Revanth

Revanth Modi: ‘అన్ని విధాలా తోడుగా ఉంటా..’ రేవంత్‌కు మోదీ బెస్ట్‌ విషెస్!

Stock Market

Stock Market: మూడురోజుల దూకుడుకు బ్రేక్.. స్టాక్ మార్కెట్ స్వల్ప తగ్గుదల 

India vs South Africa

India vs South Africa: సౌతాఫ్రికాలో టీమిండియా తీరిది.. ఈసారైనా ఆ ఘనత సాధిస్తారా?

TS New Cabinet: హోం మంత్రిగా ఉత్తమ్, సీతక్కకు గిరిజన సంక్షేమం.. కొత్త మంత్రుల శాఖలివే!

TS New Cabinet: హోం మంత్రిగా ఉత్తమ్, సీతక్కకు గిరిజన సంక్షేమం.. కొత్త మంత్రుల శాఖలివే!

Pakistan Cricket: జాత్యహంకార స్కోరు కార్డు.. క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా!

Pakistan Cricket: జాత్యహంకార స్కోరు కార్డు.. క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా!

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online