తెలంగాణ Group-1:పరీక్ష జరిగినా రద్దు కావడం ఖాయం.. గ్రూప్-1 అభ్యర్థుల వాదన ఇదే! మరికొన్ని గంటల్లో GROUP-1 పరీక్ష జరగనుంది. నిన్నటి వరకు ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేశారు. ఈ రోజు ఈ అంశంపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరగనుంది. అయితే.. మెజార్టీ అభ్యర్థులు మాత్రం పరీక్ష జరిగినా తర్వాత రద్దు కావడం ఖాయమని అంటున్నారు. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Short News IAS Ilambarti As GHMC Commissioner | GHMC కమిషనర్‌గా ఇలంబర్తి |RTV IAS Ilambarti As GHMC Commissioner | Ilambarti takes charge as New GHMC Commissioner and takes the oath of office) కమిషనర్‌గా ఇలంబర్తి |RTV By RTV Shorts 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app సజ్జలకు షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్| | Sajjala Reddy Arrest? | RTV సజ్జలకు షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్..! |All set for YSRCP's Ex. Ministers Sajjala Rama Krishna Reddy's Arrest| Sajjala faces the allegations of Attacks on TDP Office ? RTV By RTV Shorts 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP వాటి ధరలు పెంపు.. కేంద్రం సంచలన నిర్ణయం! కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. గోధుమ మద్దతు ధర క్వింటాల్ కు రూ.150 పెంచింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP హర్యానాలో బోణి కొట్టిన కాంగ్రెస్ హర్యానాలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. నూహ్ అసెంబ్లీ స్థానం నుంచి అఫ్తాబ్ అహ్మద్ 46,963 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు జింద్ నియోజకవర్గం నుంచి డాక్టర్ క్రిషన్‌లాల్ మిద్ధా, జమ్మూ నార్త్‌లో బీజేపీ అభ్యర్థి శ్యామ్‌లాల్ శర్మ గెలుపొందారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP BREAKING: బీజేపీకి ఊహించని పరాజయం! జమ్మూ కశ్మీర్ లో బీజేపీకి ఊహించాని ఓటమి చవి చూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. 51 స్థానాల్లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుండగా... బీజేపీ కేవలం 27 స్థానాలకే పరిమితమైంది. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP BREAKING: వినేశ్ ఫొగట్ ఘనవిజయం హర్యానాలోని జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగట్ విజయం సాధించారు. మొదట ఆధిక్యంలో కొనసాగిన ఆమె.. తరువాత కొన్ని రౌండ్ల పాటు వెనుకబడ్డారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై దాదాపు 6వేల మెజారిటీతో గెలుపొందారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP BREAKING: కౌంటింగ్ వేళ.. ఈసీకి కాంగ్రెస్ సంచలన లేఖ! కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ రాసింది. ఉద్దేశపూర్వకంగా డేటాను ఆలస్యంగా ఈసీ వెబ్ సైట్లో అప్డేట్ చేస్తున్నారని లేఖలో పేర్కొంది. కాగా ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి దీనిపై ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP BREAKING: కేజ్రీవాల్ పార్టీకి బిగ్ షాక్ హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలలో ఆప్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికి వరకు రెండు రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థులు ఖాతా తెరవలేదు. ఇండియా కూటమిలో భాగమైన ఆప్.. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కానీ, ఎలాంటి ప్రభావం చూపించలేదు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn