New Update
తాజా కథనాలు
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో NDA కూటమి ముందంజలో ఉంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 105 సీట్లలో మహాయుతి(ఎన్డీఏ), 79 సీట్లలో ఎంవీఏ (ఇండియా) కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. ఝార్ఖండ్ లో NDA 21 సీట్లలో, 11 సీట్లలో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది.