New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Modi-8-jpg.webp)
Central Cabinet: ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. గోధుమ మద్దతు ధర క్వింటాల్ కు రూ.150 పెంచింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తాజా కథనాలు