New Update
తాజా కథనాలు
కేసీఆర్ ఫ్యామిలీ పాపాల చిట్టా చాలా ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పుడే ఆట స్టార్ట్ అయ్యిందన్నారు. కేటీఆర్, కేసీఆర్ కూడా జైలుకు పోక తప్పదన్నారు. అరెస్ట్ పై KTRకు తొందర వద్దన్నారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.