New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/congress-jpg.webp)
హర్యానాలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. నూహ్ అసెంబ్లీ స్థానం నుంచి అఫ్తాబ్ అహ్మద్ 46,963 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు జింద్ నియోజకవర్గం నుంచి డాక్టర్ క్రిషన్‌లాల్ మిద్ధా, జమ్మూ నార్త్‌లో బీజేపీ అభ్యర్థి శ్యామ్‌లాల్ శర్మ గెలుపొందారు.
తాజా కథనాలు
Follow Us