RTV APP జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ ఫీవర్ జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి మెజార్టీ మార్క్ ను దాటింది. 50 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ కూటమి ఉండగా.. బీజేపీ కేవలం 26 స్థానాలకే పరిమితం అయింది. మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ బొక్కబోర్లా పడింది. కేవలం 5 సీట్లలో మాత్రమే లీడింగ్ లో ఉంది. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP హర్యానాలో బీజేపీ.. తగ్గేదేలే! హర్యానా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ కు చేరుకోవడనికి ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులు 36 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP ఓటమిని అంగీకరిస్తున్నా: ఇల్తీజా ముఫ్తీ J&K ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ తాను ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP హర్యానా ఎన్నికల కౌంటింగ్ @11AM హర్యానా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అనూహ్యంగా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి సర్వేలకు షాక్ ఇచ్చింది. ఉదయం 11 గంటల వరకు హర్యానాలో.. బీజేపీ-47, కాంగ్రెస్ - 36, INLD- 1, BSP-1, ఇతరులు- 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP BREAKING:వెనుకంజలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వెనుకంజలో ఉన్నారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ 2వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP BIG TWIST: హస్తానికి హ్యాండ్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవుతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పగా.. ప్రస్తుతం మేజిక్ ఫిగర్ దాటి బీజేపీ ముందంజలోన్ కొనసాగుతోంది. అలాగే JK హాంగ్ అని చెప్పగా.. అక్కడ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP BREAKING: సీన్ రివర్స్.. మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ హర్యానా ఎన్నికల ఫలితాలు రౌండ్ రౌండ్‌కు మారుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగగా.. తాజాగా బీజేపీ మేజిక్ ఫిగర్ దాటేసింది. 47 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్డీ 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్ ఫొగాట్ హర్యానా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ కౌంటింగ్ కేంద్రం నుంచి వినేశ్ ఫొగాట్ వెళ్లిపోయారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఆమె.. ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్నారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP BREAKING: పుంజుకున్న బీజేపీ.. ఇక! హర్యానాలో సమీకరణాలు మారుతున్నాయి. 4,5 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ మెల్లిగా పుంజుకుంటోంది. కాంగ్రెస్‌కు దీటుగా బీజేపీ బదులిస్తోంది. హర్యానా ఫలితాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn