New Update
హర్యానాలోని జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగట్ విజయం సాధించారు. మొదట ఆధిక్యంలో కొనసాగిన ఆమె.. తరువాత కొన్ని రౌండ్ల పాటు వెనుకబడ్డారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై దాదాపు 6వేల మెజారిటీతో గెలుపొందారు.
తాజా కథనాలు
Follow Us