బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై!
ఎమ్మెల్యే రాజాసింగ్ తీరు మరోసారి BJP పాలిటిక్స్ లో చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా బీజేపీ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటుండడంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందా? అన్న చర్చ సాగుతోంది.