AP Politics: పవన్ కన్నా చంద్రబాబే బెటర్.. వైసీపీ సంచలన ట్వీట్!
అబద్ధాలు చెప్పడంలో పవన్ తన గురువు చంద్రబాబునే మించిపోయాడని YCP సెటైర్లు వేసింది. రోడ్లు నిర్మాణం విషయంలో YCP, కూటమి ప్రభుత్వాలు పెట్టిన ఖర్చులో తేడాలను వివరిస్తూ ఈ రోజు పవన్ చేసిన ట్వీట్ కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది.