బిజినెస్ TG News : జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. సబ్సిడీ ధరలకే గోధుమలు! జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో సబ్సిడీ ధరలకే గోధుమలు ఇస్తామన్నారు. బియ్యం నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards: గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. ఆ రోజే లోగో రిలీజ్! గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీకి ఛైర్మన్ గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్గా దిల్ రాజు నియమితులయ్యారు. కమిటీ సలహాదారులుగా అందెశ్రీ, కె.రాఘవేందర్ రావు, తమ్మారెడ్డి భరద్వాజ, బలగం వేణు, నారాయణమూర్తి తదితరులను నియమించారు. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన కార్పొరేటర్లు! విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో కార్పొరేటర్లు మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ టీడీపీ కండువా కప్పుకున్నారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : కంపెనీల్లో ప్రాణాలకు విలువ లేని పరిస్థితి.. పవన్ కళ్యాణ్ ఆవేదన! అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో గత ప్రభుత్వం భద్రతా చర్యలను విస్మరించడమే ఇందుకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ స్పోర్ట్స్ లోగో ఆవిష్కరణ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన రాష్ట్ర స్పోర్ట్స్ లోగో ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ తదితరులు పాల్గొన్నారు. By Nikhil 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ: సీఎం కీలక ప్రకటన విశాఖ ఫార్మా కంపెనీలో ఎస్ఓపీ పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రమాదానికి జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. కమిటీ రిపోర్ట్ ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi : ఎమ్మెల్యే నివాసంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్..! మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతిలోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. చిరంజీవి దంపతులకు అభిమానులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కోరిక మేరకు చిరు కేక్ కట్ చేసి సతీమణి సురేఖ, ఎమ్మెల్యేకు తినిపించారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్లో భారీ మార్పులు! త్వరలో తెలంగాణ కాంగ్రెస్లో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీని తొలగించనున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో చత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : 16 మంది ప్రధానులు చేయలేనిది మోదీ చేశారు : సీఎం రేవంత్ ప్రధాని మోదీపై సీఎం రేవంత్ విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55వేల కోట్లు..11 ఏళ్లల్లో మోదీ చేసిన అప్పు రూ.లక్ష 15వేల కోట్లు అని ధ్వజమెత్తారు. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారన్నారు. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn