TG SC sub-classification: వివేక్ కుట్రతో మాదిగలకు మళ్లీ అన్యాయం.. వర్గీకరణ ఇలా చేస్తారా?: మందకృష్ణ సంచలన ప్రెస్ మీట్!
ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు 11 శాతం రిజర్వేషన్ దక్కాల్సి ఉండగా.. 2 శాతం తగ్గించారన్నారు. మాదిగలను చేర్చిన గ్రూప్-2కు 9 శాతం రిజర్వేషన్లు సిఫారసు చేయడం సరికాదన్నారు