MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ వ్యూహం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. 3ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినా కేసీఆర్ తమకేమీ పట్టనట్లే వ్యవహరించడం చర్చనీయాంశమైంది. వీటికంటే స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.