CM Revanth-KTR Arrest: కేటీఆర్ కు జైలు ఇప్పట్లో లేనట్లే.. ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ పై పరోక్షంగా స్పందించారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. తనకు ఎవరినీ అర్జెంటుగా జైలుకు పంపించాలనే ఆలోచన లేదన్నారు.