రాజకీయాలు Ponguleti Scam: ఫేక్ బ్యాంక్ గ్యారెంటీల స్కామ్‌పై స్పందించని పొంగులేటి.. కారణమేంటి? ఏపీలో దాదాపు రూ. 4500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి కంపెనీ ఫేక్ గ్యారెంటీలను సమర్పించిన విషయం RTV బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీవీ ప్రతినిధి పొంగులేటిని వివరణ కోరగా స్పందించలేదు. తర్వాత మాట్లాడుతానంటూ సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయారు. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponguleti: పొంగులేటి భారీ కుంభకోణం.. రూ.4500 కోట్ల స్కామ్! మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్.. APSPDCL నుంచి రూ.2,451 కోట్లు, APEPDCL నుంచి రూ.2,043 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకుంది. ఇందుకోసం ఆయన ఫేక్ గ్యారెంటీలు సమర్పించారన్న విషయాన్ని RTV ఆధారాలతో సహా బయటపెట్టింది. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సర్వేపల్లిలో సోమిరెడ్డి భారీ అవినీతి! నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ. 3 లక్షలు డిమాండ్ చేశారన్నారు. తాను నిజాయితీపరుడినని సోమిరెడ్డి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జిట్టా బాలకృష్ణా రెడ్డికి బీఆర్ఎస్ నేతల పరామర్శ అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. జిట్టాకుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa: కడపలో చెత్త రాజకీయం.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి వర్సెస్ మేయర్ సురేష్ బాబు..! కడపలో చెత్త పన్ను వసూలుపై రాజకీయ రగడ జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చెత్త పన్ను వసూలు చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, చెత్త పన్ను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇంకా జీవో ఇవ్వలేదని మేయర్ పేర్కొన్నారు. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు.. సర్కార్ ఆలోచన ఇదే! ఏపీ ప్రభుత్వం సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఒక్కో సచివాలయంలో 10 నుంచి 14 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే నలుగురు ఉద్యోగులను మాత్రమే ఉంచి.. మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయనుంది. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రుణమాఫీ కానివాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..! రూ. 2 లక్షల లోపు రుణమాఫీ కానివాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. "రైతు భరోసా పంట రుణమాఫీ" పేరుతో యాప్ అందుబాటులోకి తెచ్చింది. అర్హులై ఉండి రేషన్‌కార్డు లేక, ఇతర కారణాల వల్ల రుణమాఫీ కాని రైతుల వివరాలు యాప్‌లో నమోదు చేసేందుకు అవకాశం కల్పించనుంది. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Eluru: వైసీపీకి మరో ఎదురుదెబ్బ..టీడీపీలోకి ఆ మేయర్ దంపతులు! ఏలూరు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మేయర్ దంపతులు మంగళవారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయం గురించి వారు ఇప్పటికే ఎమ్మెల్యే బడేటి చంటితో చర్చలు జరిపినట్లు సమాచారం.వీరితో పాటు మరో 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్నారు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు నో ట్రాన్స్ఫర్స్! ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీల నుంచి వారికి మినహాయింపు ఇచ్చింది.దీని కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 76 విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn