KCR: అసెంబ్లీలో కేసీఆర్.. ఫొటోలు వైరల్!

బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత నేడు అసెంబ్లీకి హాజరయ్యారు. దీంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీలో ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. దీంతో అవి వైరల్ గా మారాయి.

New Update
CM KCR Assembly

CM KCR Assembly

Advertisment
తాజా కథనాలు