Rain Alert: తెలంగాణలో వర్ష బీభత్సం.. ఆ 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూల్స్ కి సెలవులు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరం శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.