సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఈ రోజు ఆయనకు బెయిల్ వస్తుందని భావించిన ఆప్ శ్రేణులకు నిరాశే మిగిలింది. మధ్యంతర బెయిల్‌పై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మే 9న లేదా వచ్చే వారంలో మళ్లీ ఈ పిటిషన్ ను విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈడీ, కేజ్రీవాల్ తరఫున వాదనలను విన్న అనంతరం సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. మరోవైపు కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ పొడిగించింది.
పూర్తిగా చదవండి..Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఈ రోజు ఆయనకు బెయిల్ వస్తుందని భావించిన ఆప్ శ్రేణులకు నిరాశే మిగిలింది. తీర్పును వాయిదా వేసింది న్యాయస్థానం.
Translate this News: