Telangana : తెలంగాణ రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి(PM Kisan Samman Nidhi) జమ కావడం లేదు. కొత్తగా భూములు కొనుగోలు చేసిన అర్హులైన లబ్ధిదారులు, విరాసత్ ద్వారా భూమి పొందిన వారు, భూములు పంపకాలు చేసుకుని కుటుంబాలు వేరైన వారితో కలిపి దాదాపు 10 లక్షల మంది అర్హులకు ఈ సాయం అందడం లేదని తెలుస్తోంది. కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులకు ఏటా ఒక సారి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం(Central Government) అవేమి పట్టించుకోవట్లేదని రైతులు వాపోతున్నారు.
పూర్తిగా చదవండి..PM Kisan : రైతులకు షాక్.. ఆ 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్!
రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్దిదారులకు మరో షాక్ తగలనుంది. గతేడాది 5 లక్షలకుపైగా లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించగా.. ఈ యేడాది 10 లక్షల మంది అర్హులను తొలగించినట్లు సమాచారం. అప్లికేషన్స్ పెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు వాపోతున్నారు.
Translate this News: