Nuzividu Triple IT: ట్రిపుల్ ఐటీ లో వెయ్యి మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!
నూజివీడు ట్రిపుల్ ఐటీ లో గత నాలుగు రోజులుగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు.