Poonam Pandey: పూనమ్ మరణం డ్రామాతో కంగుతిన్న జనం.. బీపీ పెంచిన నటి పోస్ట్!
తాను చనిపోలేదంటూ నటి పూనమ్ పాండే క్లారిటీ ఇచ్చింది. నిన్న తన టీమ్ పూనమ్ చనిపోయినట్టు పోస్టు పెట్టగా.. ఇదంతా క్యాన్సర్‌పై అవగాహన కోసమేనంటూ తాజాగా పూనమ్ చెప్పుకొచ్చింది. అయితే ప్రజల్ని ఫూల్ చేస్తావా అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.