Kanpur: పూనమ్ పాండే దంపతులపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా!?
సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించినట్లు నటించిన పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. పూనమ్ పాండే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఫైజాన్ ఆరోపించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/poonam-pandey-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-13T181144.029-jpg.webp)