BIG BREAKING: పంజాబ్లో కుప్పకూలిన విమానం.. ఒకరు మృతి
పంజాబ్లోని బతిండా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని విమానం కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న గోవింద్ మృతుడిగా గుర్తించారు.