New Update
/rtv/media/media_files/2025/04/29/fK54xnJ0P3vZZM6eLKwS.jpg)
భారత్ పైకి డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి దిగిన పాకిస్తాన్ కు భారత్ ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో పాక్ F16 ఫైటర్ జెట్ పైలెట్ ను మన ఆర్మీ సజీవంగా పట్టుకుంది. రాజస్థాన్ జైసల్మేర్ లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://www.youtube.com/watch?v=ey2P_fPHj8A
ఈ వార్త అప్డేట్ అవుతోంది..
తాజా కథనాలు