Karachi Port: కరాచీ పోర్టును లేపేస్తాం !.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
పాకిస్థాన్‌కు ఇండియన్ నేవీ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టును టార్గెట్ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపింది. ఆదివారం ఆపరేషన్ సింధూర్‌పై జరిగిన మీడియా సమావేశంలో ఇండియన్ నేనీ ఈ ప్రకటన చేసింది.