21 Pakistani Members on Ship | ఒడిశా కు టెర్రరిస్టులు? | Paradip Port | India Vs Pakistan War | RTV
ఎమర్జెన్సీ టైంలో ఎలా స్పందించాలో దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్ డ్రిల్‌లో భాగంగా న్యూఢిల్లీలో ఈరోజు రాత్రి 8:00 గంటల నుంచి15 నిమిషాల పాటు బ్లాక్అవుట్ ప్రకటించారు. హోం మినిస్ట్రీ డైరెక్షన్లో ఈ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహిస్తున్నారు.
భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అయితే ఆ తర్వాత పాకిస్థాన్ రేంజర్లు కూడా బుధవారం కాల్పులకు పాల్పడ్డారు.ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందారని,మరో 43 మంది గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాల భద్రతా సలహాదారులతో ఇండియన్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సమావేశామైయ్యారు. ఎయిర్ స్ట్రైక్‌కు గురించి వారికి వివరించారు. అమెరికా, UK, సౌదీ అరేబియా, జపాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో బుధవారం అజిత్ దోవల్ సమావేశమయ్యారు.