Nuclear Bomb Blast In Pakistan | పాక్‌లో అణుబాంబు బ్లాస్ట్ | India Pakistan War Update | RTV
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఫైటర్ జెట్లలో నుంచి ఉగ్రవాద స్థావరాలను ఎలా టార్గెట్ చేసి దాడులు చేశారనేది ఇందులో ఉంది. ఆపరేషన్ సంబంధించిన వివరాలతో వీడియోలను ఆర్మీ ఎక్స్‌లో విడుదల చేసింది.
జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం ఆపరేషన్ సిందూర్‌లో హత్మమైంది. ఇతన్ని 1994లో అరెస్ట్ చేశారు. కాందహార్‌లో విమానం హైజాక్ చేసి విడిపించుకున్నారు. పఠాన్‌కోట్, పుల్వామా, పార్లమెంట్ దాడుల వెనుక మసూద్ అజార్ మాస్టర్ మైండ్ ఉంది.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌ఫుల్‌గా విజయవంతమైంది. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన మెరుపుదాడులతో పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.