/rtv/media/media_files/2025/02/09/4m8aX3UCSBV4Cdv4pqzW.jpg)
maharastra Photograph: (maharastra)
మహారాష్ట్ర (Maharashtra) లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పూణేలోని మోహిలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని నలుగురు బాలికలు ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేశారు. వీరిని వార్డెన్ ఏకంగా హాస్టల్ నుంచి బహిష్కరిస్తున్నట్లు శిక్ష విధించింది. సోషల్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తున్న ఈ హాస్టల్‌లో దాదాపుగా 250 మంది బాలికలు ఉంటున్నారు.
ఇది కూడా చూడండి: Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!
వార్డెన్‌కు తెలియకుండా ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్..
హాస్టల్ వార్డెన్ (Hostel Warden) కి తెలియకుండా పిజ్జా ఆర్డర్ (Order Pizza) పెట్టుకున్నారని నెల రోజుల పాటు నలుగురు బాలికలను హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. బాలికల తల్లిదండ్రులు వచ్చి చెప్పినా కూడా ఆ హాస్టల్ వార్డెన్ మాట వినలేదు. నెల రోజుల పాటు హాస్టల్‌లో బాలికలకు ఎంట్రీ లేదని వార్డెన్ తెగేసి చెప్పేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో
महाराष्ट्र के एक हॉस्टल में आजीबोगरीब मामला सामने आया है, जहां सोशल वेलफेयर हॉस्टल से चार छात्राओं को केवल इस वजह से हॉस्टल से निकाल दिया गया क्योंकि उन्होंने ऑनलाइन पिज्जा ऑर्डर किया था.
— AajTak (@aajtak) February 9, 2025
पूरी ख़बर: https://t.co/YpoeDfBArd#Maharashtra#ATCard#AajTakSocial | @omkaraskspic.twitter.com/F7WXaH1iwM
ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని