మళ్ళీ బిర్యానీనే టాప్..రెస్టారెంట్‌కు 5 లక్షల బిల్లు చెల్లించిన ఒక్కడు
భారతదేశంలో ప్రజలు బిర్యానీ తిని బతికేస్తున్నారు.ప్రతీ ఏడాది బిర్యానీ తినేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు అన్ని చోట్లా ఇదే పరిస్థితి. 2024 జొమాటో రిలీజ్ చేసిన ఫుడ్ ట్రెండ్స్‌లో..ఎక్కువ ఆర్డర్లతో బిర్యానీ మొదటి ప్లేస్‌లో నిలిచింది.