BIG BREAKING: నోటామ్ రిలీస్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో రాజస్థాన్‌లో మే 7, 8 తేదీల్లో ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసాలు చేయనుంది. దీనికోసం భారతదేశం ఎయిర్‌మెన్ (NOTAM)కు నోటీసు జారీ చేసింది. ఇందులో రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్-30లు సహా అన్ని ఫ్రంట్‌లైన్ విమానాలు పాల్గొంటాయి.