IND-PAK War: INS విక్రాంత్ పవర్ఫుల్ రేంజ్.. దీని ముందు పాక్ ఆయుధాలు జుజుబి
కరాచీ పోర్టుపై విరుచుకుపడిన INS విక్రాంత్ 45 వేల టన్నులు బరువు ఉంటుంది. ఒకేసారి దాదాపుగా 40 యుద్ధ విమానాలను తీసుకెళ్తుంది. 1.10 లక్షల హార్స్పవర్ శక్తిని ఇచ్చే దీన్ని టర్బైన్లతో అమర్చారు. నీటి నుంచి గాల్లోకి దూసుకెళ్లడంతో పాక్ వీటికి భయపడుతోంది.