Air India Flight: గాల్లో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో పొగలు.. ఉక్కిరి బిక్కిరైన ప్రయాణికులు!
మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ముంబై నుండి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 639 క్యాబిన్లో ఏదో కాలిపోతున్నట్లు వాసన రావడంతో గందరగోళం నెలకొంది. విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.