Delhi Earthquake : దేశ రాజధానిలో భారీ భూకంపం.. వణికిన ఢిల్లీ
ఢిల్లీలో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1 గా నమోదైంది. ఘజియాబాద్, నోయిడా ప్రాంతలలోని ప్రజలు భూకంప ప్రకంపనలను భయాందోళకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.