/rtv/media/media_files/2025/02/13/oc1mbBuRVDS8LVKZYhGS.jpg)
sarayu river Photograph: (sarayu river)
Ayodhya Satyendra Das: అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే సరయూ నదిలో గురువారం ఆయన పార్దీవదేహాన్ని జలసమాధి చేశారు. ఇలా జలసమాధి అంత్యక్రియలు చేయడం వారి ఆచారం. అంతకుముందు గోపాల్ ఆశ్రమంలో ఆయన పార్దీవదేహాన్ని ఉంచారు. అంతిమయాత్రలో సాధువులు, రామభక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం
Also Read : Konda Surekha : నాంపల్లి కోర్టుకు మంత్రి సురేఖ...కోర్టు ఆదేశాలతో...
#WATCH | Acharya Satyendra Das, the chief priest of Ayodhya Ram temple, who passed away yesterday, given 'Jal Samadhi' in Saryu river in UP's Ayodhya pic.twitter.com/zrYkaLZUrT
— ANI (@ANI) February 13, 2025
Also Read: ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్!
బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో..
ఫిబ్రవరి 3న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 85 ఏళ్ల దాస్‌ను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్చారు. సత్యేంద్ర దాస్ తన 20వ ఏట సన్యాస దీక్ష తీసుకున్న 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రామ జన్మభూమి ఆలయ పూజారిగా ఉన్నారు. ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి పట్ల బాబ్రీ మసీదు మాజీ అడ్వకేట్ ఇక్బాల్ అన్సారీ స్పందించారు. అంతియాత్రలో ఆయన పాల్గొన్నారు. ఆచార్య పార్దీవదేహాన్ని తీసుకెళ్లిన వాహనాన్ని ఆయన లాగారు. బతికి ఉన్నతం కాలం ఐకమత్యంతో ఉన్నామని అన్నారు.
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు
Also Read: కంగనా రనౌత్‌కు అభినందనలు చెప్పిన కాంగ్రెస్.. ఎందుకంటే ?