Latest News In Telugu Ayodhya: బాలరాముడి గర్భగుడిలోకి వర్షం నీరు! వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిర మొదటి అంతస్తు నుంచి వర్షపు నీరు గర్భగుడిలోకి వస్తున్నట్లు అయోధ్య రామ మందిర ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలో కలకలం.. తుపాకీతో కాల్చుకుని జవాన్ మృతి అయోధ్య రామమందిరంలో ఒక జవాన్ మృతి చెందాడు. ఈ తెల్లవారుజామున రామమందిరం కాంప్లెక్స్ లో తుపాకీ శబ్దం వినిపించింది. భద్రతా సిబ్బంది అక్కడ గాయాలతో ఉన్న శత్రుఘ్న విశ్వకర్మ(25) అనే జవాన్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ, డాక్టర్లు ఆ జవాన్ మృతి చెందినట్టు ప్రకటించారు. By KVD Varma 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya: సమ్మర్లో అయోధ్య రాముడికి ప్రత్యేక దుస్తులు..వేడిని తట్టుకునేలా..! దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనుషులనే కాదు దేవుళ్ల కూడా చుక్కలు చూపిస్తోంది. అయోధ్య రాముడికి కూడా ఎండలను తట్టుకునేలా సరికొత్త దుస్తులను డిజైన్ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya : బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ సంబురాలు..ఫొటోలు వైరల్.! అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారి హోలీ వేడుకల ఘనంగా జరిగాయి. బాలరాముడి విగ్రహానికి రంగులు, గులాల్ సమర్పించారు. హోలీ సంబురాలకు సంబంధించిన ఫొటోలను ట్రస్టు ట్విట్టర్ లో విడుదల చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions : నేడు పార్లమెంటులో రామమందిర నిర్మాణంపై తీర్మానం.. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉభయ సభల్లో రామమందిరంపై కేంద్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ సింగ్ రామ మందిర నిర్మాణం అలాగే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠపై చర్చను ప్రారంభిస్తారని లోక్‌సభ సచివాలయం తెలిపింది. By B Aravind 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: రామ్ లల్లా విగ్రహం మారిపోయింది..శిల్పి అరుణ్ యోగిరాజ్ సంచలన వ్యాఖ్యలు! అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్ లల్లా విగ్రహం..నేను తయారు చేసిన విగ్రహాం ఒకటేనా అనే సందేహం వచ్చిందంటూ శిల్పి అరున్ యోగిరాజ్ అన్నారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత బాలరాముని విగ్రహం మొత్తం మారిపోయిందని పేర్కొన్నారు. By Bhavana 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya: రామాలయం వల్ల యూపీకి ఏటా రూ.4 లక్షల కోట్ల ఆదాయం.. అయోధ్యలో రామమందిరం నిర్మాణం వల్ల యూపీలో టూరిజం అభివృద్ధి చెందుతుందని.. ఈ ఏడాదిలో ఆ రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్ల ఆదాయ వస్తుందని ఎస్బీఐ తన నివేదికలో వెల్లడించింది. తిరుపతి బాలాజీ, వాటికన్ సిటీ, మక్కా లాంటి ప్రదేశాల కంటే కూడా అయోధ్యకు ఎక్కువగా ఆదాయం వస్తుందని పేర్కొంది. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: రెండో రోజు కూడా అయోధ్యలో కొనసాగుతున్న భారీ రద్దీ..! బుధవారం అయోధ్య రామ మందిరంలోని బాల రామున్ని దర్శించుకునేందుకు భారీ రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు స్వామి వారిని దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. బాల రామున్ని చూసేందుకు ప్రజలు తీవ్రమైన చలిని సైతం లెక్కచేయడం లేదు. By Bhavana 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం.. 500 సంవత్సరాల గాయానికి కుట్టు లాంటిది : అమిత్ షా! 500 సంవత్సరాల క్రితం భారత దేశానికి పడిన గాయానికి కుట్టు వంటిది ఈ అయోధ్య రామ మందిరం అని అమిత్ షా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనడం ఓ మహత్తర ఘట్టం అని వివరించారు. By Bhavana 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn