Ayodhya Ram Mandir: రామాలయ ప్రారంభోత్సవానికి వస్తున్నా: నిత్యానంద
అయోధ్యలో జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతానని తనను తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో రాముడు ప్రధాన విగ్రహంలో దర్శనమనిస్తాడని.. ప్రపంచాన్ని ఆశీర్వదించేందుకు భూమిపైకి వస్తాడని చెప్పాడు.