Ayodhya Satyendra Das: అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు.. సరయూ నదిలో జల సమాధి
అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే సరయూ నదిలో గురువారం ఆయన పార్దీవదేహాన్ని ఆచారం ప్రకారం జలసమాధి చేశారు. అంతిమయాత్రలో సాధువులు, రామభక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.