AP Mega DSC Results: మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి!
మెగా డీఎస్సీ మెరిట్ జాబితా ఇవాళ రిలీజ్ కానుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ జాబితాను మెగా డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.