BIG BREAKING : మాజీ ప్రధాని దేవెగౌడకు అస్వస్థత.. ఆసుపత్రిలో జాయిన్!
మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 92 ఏళ్ల దేవెగౌడ ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయనను బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు.