AP RTA: 361 ట్రావెల్ బస్సులపై కేసులు.. 40 బస్సులు సీజ్
కర్నూలు ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t084314643-2025-11-20-08-43-33.jpg)
/rtv/media/media_files/2025/10/26/rta-officials-2025-10-26-17-34-06.jpg)