Mauni Amavasya: మౌని అమావాస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు
జనవరి 29 మౌని అమావాస్య రోజున ప్రయాగ్ రాజ్ కుంభమేళలో మూడో అమృత స్నానం జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులు మహాకుంభమేళకు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున దాదాపు 10 కోట్ల మంది భక్తులు సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
/rtv/media/media_files/2024/12/29/YnGUPNVFd3lIWxUIIwrA.jpg)
/rtv/media/media_files/2025/01/13/maha-kumbh-mela.jpg)