Health Tips: డెంగీ వస్తే ప్లేట్లెట్స్ తప్పక ఎక్కించుకోవాలా?.. ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు!
డెంగ్యూ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రక్త కణాలు, ప్లేట్లెట్లను ప్రభావితం చేస్తుంది. ప్లేట్లెట్లు రక్తం గడ్డకట్టడానికి పనిచేస్తాయి. వాటి సంఖ్య సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు రోగిలో రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.