Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్!
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే బెటర్. కోపతాపాలు అదుపులో ఉంచుకోవాలి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే బెటర్. కోపతాపాలు అదుపులో ఉంచుకోవాలి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
వేసవిలో రోజంతా పదే పదే దాహం వేస్తుంది. దాహం అనేది ఒక సాధారణ ప్రక్రియ. శరీరంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే దానిని ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల శరీరంలో నీరు లేకపోవడం వల్ల పదే పదే దాహం వేస్తుంది.
భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల ప్రేగు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ అలవాటు కారణంగా, కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.
వేసవిలో చేతులు, కాళ్లు, ముఖం ఎక్కువగా టాన్ అవుతాయి. ఇంట్లో శనగపిండి, ముల్తానీ మట్టి, పెరుగు, నిమ్మకాయ రాస్తే చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఈ నాలుగు పదార్థాలు టానింగ్తోపాటు చర్మంపై ఉన్న మచ్చలు, పొడితనం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
వేసవి సీజన్లో చర్మం పగిలిపోయే అవకాశముంది. వేడి దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, మురికి పోరలు వంటి సమస్యలు తీవ్రమవుతాయి. చర్మాన్ని తేమగా ఉంచేందుకు హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ తప్పనిసరి. వేసవిలో తేలికపాటి, నూనె రహిత మాయిశ్చరైజర్ను ఎంచుకోవడం మంచిది.
మెడ, ముఖం, చేతులు ఉన్న మొటిమలు వార్ట్స్ను ఇంట్లో తయారు చేసుకునే కొన్ని సహజ పరిష్కారాల ద్వారా తొలగించవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్, సిట్రిక్ యాసిడ్, వెల్లుల్లి, నారింజ తొక్క, డాండెలైన్ పువ్వుతో క్రమంగా ఉపయోగిస్తే మంచి ఫలితం వస్తుదని నిపుణులు చెబుతున్నారు.
కొందరు భోజనం అనంతరం తమలపాకులను తినే అలవాటు ఉంటుంది. తమలపాకు, మెంతులు కలిపి తింటే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో, నోటి వ్యాధుల నివారణలో, జీర్ణక్రియను గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అజీర్ణం, పొత్తికడుపు అసిడిటీ వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి.
కొబ్బరి నీరు, నిమ్మకాయలో సహజమైన శక్తిని, శరీరాన్ని డిటాక్స్ చేసి రోగనిరోధక శక్తిని పెచుతుంది. కొబ్బరి నీటిలో సగం నిమ్మకాయ రసం కలపాలి. ఇందులో కొద్దిగా నల్లఉప్పు, పుదీనా కలిపి ఉదయం ఖాళీ కడుపుతో, భోజనం చేసిన గంట తర్వాత తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.