Fennel Water: ఖాళీ కడుపుతో ఈ నీరు తాగండి.. తాగిన వెంటనే వ్యాధులపై ప్రభావం

ఖాళీ కడుపుతో సోంపు నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విషపదార్థాలు తొలగిపోతాయి. ఇది కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. సోంపు నీరు జీర్ణశక్తి బలపరిచి కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

New Update
Advertisment
తాజా కథనాలు