లైఫ్ స్టైల్ ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు పెడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం డేంజర్లో పడినట్లే! ఫ్రిడ్జ్‌లో కొన్ని రకాల ఆహార పదార్ధాలను నిల్వ ఉంచకూడదు. ముఖ్యంగా టమాటో, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, అరటి పండ్లు, వెల్లుల్లిని నిల్వ ఉంచకూడదు. ఉష్ణోగ్రత వల్ల ఈ పదార్థాలు హానికరంగా మారుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ జంక్ ఫుడ్ తింటున్నారా.. మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే! అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే జ్ఞాపకశక్తి కోల్పోవడంతో పాటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడం, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మొలకెత్తిన రాగుల ఊతప్పం.. తిన్నారంటే దెబ్బకు రోగాలు పరార్! మొలకెత్తిన రాగులు, కూరగాయలతో చేసిన ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా పోషకాలు అందిస్తుంది. అనారోగ్యానికి గురైనవారు ఈ ఉతప్పం తింటే ఇమ్యూనిటి పవర్ పెరిగి త్వరగా కోలుకుంటారు. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వీకెండ్లో ఇలా చేయండి.. గుండెపోటు, బీపీ, కొలెస్ట్రాల్ దెబ్బకు ఫసక్! సరిపడా నిద్ర లేకపోవడం వల్ల బీపీ, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యనుంచి బయటపడేందుకు సెలవు దినాల్లో ఎక్కువగా నిద్రపోవాలని, ఇది మెరుగైన ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు వెల్లడించారు. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ జ్వరం రాగానే నుదుటిపై తడిగుడ్డ పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి? జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది నుదుటిపై తడిగుడ్డ పెడతారు. కొన్నిసార్లు ఇది అధిక శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే శుభ్రమైన నీటితో మాత్రమే ఇలా చేయాలని, లేదంటే అనారోగ్యానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Green Tea: వీటిని కలిపితే గ్రీన్ టీ సూపర్ టేస్టీగా మారుతుంది..! గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కానీ దీని ఆస్ట్రింజెంట్ టేస్ట్ కారణంగా చాలా మంది గ్రీన్ టీని తాగడానికి ఇష్టపడరు. అయితే గ్రీన్ టీలో యాపిల్ సిడార్ వెనిగర్, నిమ్మరసం కలపడం ద్వారా దాని రుచి కాస్త మెరుగ్గా మారుతుంది. By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: దేవుడి విగ్రహం విరిగిపోవడం చెడుకు సంకేతమా? విరిగిపోతే ఏం చేయాలి జోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో అకస్మాత్తుగా దేవుడి విగ్రహాలు విరిగిపోవడం, కింద పడడం అశుభంగా భావిస్తారు. అయితే విరిగిన విగ్రహాలను వెంటనే ఇంటి నుంచి తొలగించాలి. వీటిని అలాగే పూజించడం ఇంటికి శుభ ప్రదం కాదని జోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. By Archana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మాట్లాడకపోయినా పర్వాలేదు అడ్డదిడ్డంగా మాట్లాడద్దు... ఎందుకంటే? ఏ రంగంలో రాణించాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మంచిగా మాట్లాడడం అన్నది చాలా అవసరం. కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా మాటతీరు బాగోదు. దాని వల్ల కెరీర్లో ముందుకు వెళ్లలేం. ఇలాంటి వాళ్లు సైలెంట్‌గా తమ పని చేసుకుంటూ పోతే బెటర్. By Vijaya Nimma 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fatty Liver: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్ పాడైనట్లే.! కాలేయం శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. అయితే శరీరంలో ఫ్యాటీ లివర్ సమస్యను కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. తరచుగా కడుపులో నొప్పి, తీవ్రమైన అలసట, శరీరం పై దురద, కళ్ళ రంగు మారడం కాలేయ సమస్యలను సూచిస్తాయి. By Archana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn